📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రూప్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం

గ్రూప్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం

📰 Generate e-Paper Clip

గ్రూప్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం —

జవహర్ నగర్, అక్టోబర్ 10 (ప్రజావాణి ప్రతినిధి)

భారతదేశంలో “” ఏలినినో “” పరిస్థితి చాలా ఘోరంగా ఉంది
ఈ సంవత్సరము,, వచ్చే సంవత్సరము” కాలము , కాదని శాస్త్రవేత్తలు ముందే చెప్పినారు
పంటలు వర్షాభావం లేక పండవని కరువు పరిస్థితి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు మనకు తెలియపరిచిన సంగతి మీ అందరికి తెలిసిందే

కావున గౌర సభ్యులకు మనం తెలియజేయునది ఏమనగా

(ఆల్రెడీ సభ్యులకు కొంత మేరకు తెలుసు కాబట్టి గుర్తు చేయడం కోసమే ఈ మెసేజ్ పెడుతున్నాము.)

ఖర్చులు చాలా తగ్గించుకోవాలనే తెలియపరుస్తున్నాము.

ఎట్టి పరిస్థితిలోనూ కోటా బియ్యము ( రేషన్ రైస్)
ప్రతినెల భద్రపరుచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము చిరుధాన్యాలు
నిల్వ చేసుకోండి

అవసరం లేకుండా బట్టలు కొనుక్కోవడం

ప్రతి దానికి చిన్న చిన్న ఫంక్షన్లు ఇంట్లో చేయడం ఇంట్లో చిన్న చిన్న దేవతలు పెట్టుకొని ఊరంతా పిలిచి భోజనాలు పెట్టడం,,వెళ్లే ఫంక్షన్లకు ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం

ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులకు ” దావతు ” ఇవ్వడం

పది నుంచి 15 వేల రూపాయల లోపు అత్యవసర పరిస్థితిలో మాత్రమే అప్పు చేయగలరు

ప్లాట్స్ కొనుగోలు చేయడం అలాగే ఖాళీగా ఉన్న స్థలాలకు చుట్టూ ప్రహరీ గోడలు కట్టడం లాంటివి ప్రస్తుతానికి చేయకూడదు
ఇంటికి కొత్త రంగులు వేయడం

టూ వీలర్ ఉంటే చాలా జాగ్రత్తగా వాడుకోండి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అలాగే ప్రతి అనవసరమైన విషయానికి బండి వాడవద్దు నడిచి వెళ్లొచ్చు లేదా సైకిల్ మీద వెళ్లే ప్రయత్నం చేయండి

మన వాడే. కదా అని సూరిటీలు సంతకం పెట్టమాకండి

ఇలా ఎన్నో విషయాలలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము
గౌరవ సభ్యులకు ఇట్టి విషయంలో కొంత తెలిసిన గుర్తు చేయటం కోసము తెలియపరుస్తున్నాము

ఎండలు విపరీతంగా ఉంటాయి ఈ సంవత్సరం చలికాలం కూడా ఉండదని గవర్నమెంట్ శాస్త్రవేత్తలు
తెలియపరుస్తున్నారు అలాగే కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి

ఎక్కువగా ఉక్కపోతతో కూడిన ఎండలు ఎక్కువగా ఉంటాయి
వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ చూపించండి

2027 డిసెంబర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు బహిరంగంగానే అందరికి తెలియపరుస్తున్నారు

2028 పరిస్థితి ఎలా ఉంటుందో సముద్రంలో 2027 ఏప్రిల్ నెలలో మళ్లీ టెస్ట్ చేసి చెప్తారు
ఇది కొద్ది సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుందా లేదా అనేది వచ్చే సంవత్సరం శాస్త్రవేత్త మనకు తెలియపరుస్తారు

కావున గౌర సభ్యులకు తెలియజేయునది ఏమనగా ఖర్చులు తగ్గించుకోండి మినిమం మెయింటినెన్స్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము
,,,,,
పరిస్థితులు అనుకూలంగా లేవని ఈ కరువు పరిస్థితుల వలన మన ఒక హృదయం సంస్థ కూడా కొన్ని చేయవలసిన కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది,

అందరూ బాగుండాలి అందులో మనం అంతా ఉండాలి
ఇట్లు
సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు,✒️

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.