గ్రూప్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం
గ్రూప్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం -- జవహర్ నగర్, అక్టోబర్ 10 (ప్రజావాణి ప్రతినిధి) భారతదేశంలో "" ఏలినినో "" పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ సంవత్సరము,, వచ్చే సంవత్సరము" కాలము , కాదని శాస్త్రవేత్తలు ముందే చెప్పినారు పంటలు వర్షాభావం లేక పండవని కరువు పరిస్థితి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు మనకు తెలియపరిచిన సంగతి మీ అందరికి తెలిసిందే కావున గౌర సభ్యులకు మనం తెలియజేయునది ఏమనగా (ఆల్రెడీ సభ్యులకు కొంత మేరకు తెలుసు కాబట్టి గుర్తు చేయడం కోసమే ఈ...