📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

📰 Generate e-Paper Clip

*అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన…*

*పరిశీలించిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి , అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య క్రమానికి సంబంధించి చే పడుతున్న ఏర్పాట్లను శుక్రవారం రోజు పరిశీ లించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని గౌరవ ప్రదంగా , క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసర మైన ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు , సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరేడ్ నిర్వహణ , బందో బస్తు , వేదిక ఏర్పాటు , ఇతర మౌలిక సదు పాయాలు , కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వ హించేందుకు సంబంధిత అధికారులు , సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.