అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

*అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన...* *పరిశీలించిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి , అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య క్రమానికి సంబంధించి చే పడుతున్న ఏర్పాట్లను శుక్రవారం రోజు పరిశీ లించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని గౌరవ ప్రదంగా , క్రమబద్ధంగా...