మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 05
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దగ్గర ఉండి గ్రామ అభివృద్ధికి నా లక్ష్యం నా సేవ అంతు గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని సర్పంచ్ భాస్కర్ మాట్లాడారు.. అలాగే సర్పంచ్ భాస్కర్ దగ్గర ఉండి రోడ్డుకు ఇరువైపులా పిచ్చి గడ్డిలను తొలగిస్తూ, మురికి కాలువలను శుభ్రం చేయిస్తూ, ఎప్పటికప్పుడు నీటి తొట్టె లను శుభం చేస్తున్నమని అలాగే ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడారు..

