ప్రజావాణి అక్టోబర్ 5 కమలాపూర్ మండలం కేంద్రం నుండి పంగిడిపల్లి కి గత కొద్ది సంవత్సరాలుగా అధ్వానంగా రోడ్డు గుంతలు పడ్డ రోడ్డుతో పలుమార్లు గ్రామస్తులు ధర్నాలు చేసిన
ఇటీవలనే కంకర పోసి తారువేని కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ సోమవారం పంగిడిపల్లి గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి వంటావార్పు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు
తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించకుంటే ఈ ఆందోళన మరింత ఉద్రుక్తం చేస్తామని తెలిపారు

