📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ శ్రీ శ్రీ ఆయ్యప్ప స్వామి దేవాలయం

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ శ్రీ శ్రీ ఆయ్యప్ప స్వామి దేవాలయం

📰 Generate e-Paper Clip

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చందూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేపట్టిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ గోపురానికి రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గర్భగుడిలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల విరాళాలు, అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యుల కృషితో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తేదీ ఖరారు చేసి ఘనంగా ప్రారంభోత్సవం, ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహిస్తామని కమిటీ ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.