📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు ఏవో ప్రియదర్శిని

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు ఏవో ప్రియదర్శిని

📰 Generate e-Paper Clip

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు ఏవో ప్రియదర్శిని

ప్రజావాణి శాయంపేట

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏవో ప్రియదర్శిని హెచ్చరించారు. శాయంపేట మండల కేంద్రంలోని ఎరువుల షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, పురుగుమందులను తనిఖీ చేసే వాటి నాణ్యతను పరిశీలించారు. అనుమతి లేని ఎరువుల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తూ సంబంధిత డీలర్లకు స్టాక్ సేల్ నోటీసులు జారీ చేశారు. డీలర్లు లైసెన్స్ లో నమోదైన ఎరువులనే విక్రయించాలన్నారు. ఎరువుల విక్రయాల బిల్లు, స్టాక్ వివరాలను రోజువారిగా అప్డేట్ చేయాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించొద్దని, చెప్పారు ఫిర్యాదులు వస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.