📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetమద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు

మద్దూరు సెప్టెంబర్ 26, ప్రజా వాణి,

ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూర్ లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్
కొలను .శ్రీనివాస్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. శ్రీనివాస్ చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పాలకుర్తి లో గల విస్నూర్ దొరకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం ప్రజల హక్కుల కోసం దొరల పెత్తందారులకు రజాకార్లకు వ్యతిరేకంగా చేతిలో రోకల్ని పట్టి పేద ప్రజల హక్కులను కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.