జిల్లా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నికైన బచ్చు భాస్కర్ కు సన్మానం
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట సెప్టెంబర్ 25 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నికైన బచ్చు భాస్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ చింతల శ్రీనివాస్ చందా రాజుదిడ్డి రాము తదితరులు పాల్గొన్నారు

