📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిండుకుండలా మారిన తోటపల్లి చెరువు

నిండుకుండలా మారిన తోటపల్లి చెరువు

📰 Generate e-Paper Clip

నిండుకుండలా మారిన తోటపల్లి చెరువు

వరుస వర్షాలతో జలకళ సంతరించుకున్న రిజర్వాయర్

బెజ్జంకి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి)

బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ వరుస వర్షాలతో నిండుకుండలా మారి మత్తడి దూకుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. చెరువు నిండడంతో సాగునీటికి, బోరుబావులకు నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. నీటి నిల్వతో చేపల వేటకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ముదిరాజ్‌లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో రైతులు, ముదిరాజ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.