📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం

పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం

📰 Generate e-Paper Clip

పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ గారు మాజీ రైతుబంధు అధ్యక్షులు సురేష్ గౌడ్ అలుగుల సత్యనారాయణ గ్రామ సర్పంచ్ మన్నెకృష్ణ మాజీ సర్పంచ్ బాదనపల్లి రవీందర్ సాయి గౌడ్ శివకుమార్ సాయిలు యూత్ సభ్యులు రమేష్ శ్రీకాంత్ ఈశ్వర్ మహేష్ ప్రశాంత్ ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.