ఎండపల్లి మండల వ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా పూర్తి చేసుకున్న గణనాథులు వీడ్కోలు సమయానికి సిద్ధమయ్యారు. శోభయాత్ర ప్రారంభం కాగానే ఒక్కసారిగా వర్షం ప్రారంభమైన, భక్తుల ఉత్సాహం ముందు వాన చిన్నబోయింది. వర్షంలో తడుస్తూనే యువత, అల్లరిమూకలు తీన్‌మార్ డప్పుల సప్పుడుకు ఊగిపోయారు. గ్రామాల్లోని చెరువులు, వాగుల వద్ద చిన్నారులు కన్నీటి పారవశ్యంతో స్వామివారికి ‘బాయ్ బాయ్’ చెప్తూ గంగమ్మ ఒడికి సాగనంపారు.
గౌరి తనయునికి గంగమ్మ ఆశీర్వాదం: వర్షంలో వైభవంగా గణనాథుని నిమర్జనం
RELATED ARTICLES

