📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetస్వచ్ఛత ఈ సేవలో భాగంగా గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డి తొలగింపు

స్వచ్ఛత ఈ సేవలో భాగంగా గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డి తొలగింపు

📰 Generate e-Paper Clip

స్వచ్ఛత ఈ సేవలో భాగంగా గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డి తొలగింపు

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డిని తొలగించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య-మోహన్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సీత రేణుక, ర్యాకం అనిత, గుగ్గిళ్ల లావణ్య, పోతూ భూలక్ష్మి, దూశెట్టి రాజిరెడ్డి, కొంకటి సంపత్, కొంకటి సురేష్, కొంకటి కుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.