📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరు నూతన ఎంపిడిఓగా సి హెచ్. శ్రీనివాస్ బాధ్యతలు

మద్దూరు నూతన ఎంపిడిఓగా సి హెచ్. శ్రీనివాస్ బాధ్యతలు

📰 Generate e-Paper Clip

మద్దూరు నూతన ఎంపిడిఓగా సి హెచ్. శ్రీనివాస్ బాధ్యతలు

గత ఎంపిడిఓ రామ్ మోహన్ దేవరకద్రకు బదిలీ

మద్దూరు సెప్టెంబర్ 21, ప్రజా వాణి,

మద్దూరు మండల పరిషత్ ఎంపిడిఓ రామ్ మోహన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు బదిలీ కాగ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూన్న చిలుముల శ్రీనివాస్ సోమవారం మద్దూరుకు బదిలీపై వచ్చి గత ఎంపిడిఓ రామ్ మోహన్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్,ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ మంజుల, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, టైపిస్ట్ రాజ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.