📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణేశుడికి పూజలు అన్నదానాలు

గణేశుడికి పూజలు అన్నదానాలు

📰 Generate e-Paper Clip

గణేశుడికి పూజలు
అన్నదానాలు —

జవహర్ నగర్ సెప్టెంబర్ 19( ప్రజావాణి ప్రతినిధి)

కీసర సర్కిల్ సర్కిల్లోని జవహర్ నగర్ లోని బీజేఆర్ నగర్ కాలనీవాసులు ఘనంగా గణేష్ పూజలు నిర్వహించారు అన్నదానము చేశారు ఇందులో పాల్గొన్న వారు, జంగిటి యాదగిరి ముదిరాజ్, గౌరీ, వడ్లకొండ వెంకటేశ్వర్లు, వడ్లకొండ రాజేశ్వరి, సాయి, లక్ష్మి, హారిక, వైష్ణవి, అనిరుద్, అశ్విని, ఐలయ్య, వినాయకుడి లడ్డు వేలం పాట 12 వేల రూపాయలు వడ్లకొండ వెంకటేశ్వర్లు కైవశం చేసుకున్నాడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నవారు పెద్దిరెడ్డి గౌతమి, పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి, వర్ష, అమ్ములు, దివ్య రెడ్డి వడ్లకొండ లక్ష్మి, మరియు బస్తీ వాసులు చిన్నలు, పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.