📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకడవెండిలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

కడవెండిలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కడవెండిలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

జనగామ జిల్లా ప్రతినిధి: దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో యూనిటీ ఇస్ పవర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన కుంకుమార్చన కార్యక్రమంతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా యూనిటీ ఇస్ పవర్ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.