అంబాల గ్రామంలో మహా అన్నదానం
ప్రజావాణి సెప్టెంబర్ 18 కమలాపూర్ మండలం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మరియు మార్కెట్ డైరెక్టర్ కత్తి విజేందర్ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మరియు సిఐ పులిగిల్ల నవీన్ ఎస్ఐ దిలీప్
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ 
గణపతి కృపతో ప్రతి ఇంట్ల శాంతి సౌభాగ్యం కలగాలని రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు

