నరేంద్ర మోడీ 25 సంవత్సరాల తిరుగులేని సుపరిపాలన సందర్భంగా ఆశీర్వాద దీపం
ప్రజావాణి సెప్టెంబర్ 17 కమలాపూర్ మండల్ భారత దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు నరేంద్రుడు నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో మరింత దేశ సేవ చేయాలని ఆశిస్తూ మోడీ గారి 25 సంవత్సరాల తిరుగు లేని పరిపాలనను అందించిన సందర్భంగా సంకల్ప
ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు మోడీ పేరుతో దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని భారతదేశానికి మరింత సేవా చేసే భాగ్యం కలగాలని భావిస్తూ దీపం కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు కార్యకర్తలు మండల లీడర్లు తదితరులు పాల్గొన్నారు

