📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీజేపీ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల మల్లయ్య

బీజేపీ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల మల్లయ్య

📰 Generate e-Paper Clip

బీజేపీ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల మల్లయ్య

శాలువాతో సత్కరించిన బీజేపీ నాయకులు

బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుగ్గిళ్ల సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా మల్లయ్య మాట్లాడుతూ నా యొక్క నియమాకానీకి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.