బీజేపీ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల మల్లయ్య

బీజేపీ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల మల్లయ్య శాలువాతో సత్కరించిన బీజేపీ నాయకులు బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుగ్గిళ్ల సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా మల్లయ్య మాట్లాడుతూ నా యొక్క నియమాకానీకి...