📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetసెప్టెంబర్ 19న కోదాడ మెగా జాబ్ మేళా

సెప్టెంబర్ 19న కోదాడ మెగా జాబ్ మేళా

📰 Generate e-Paper Clip

సెప్టెంబర్ 19న కోదాడ మెగా జాబ్ మేళా
యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
కోదాడలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు యువతీ యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
జాబ్ మేళా పోస్టర్‌లో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం మీకు ఆసక్తి ఉన్న కంపెనీని ఎంచుకుని, పూర్తి బయోడేటా వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశం కావడంతో, అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమానికి హాజరుకావాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్నాథ్ భట్టు కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.