సెప్టెంబర్ 19న కోదాడ మెగా జాబ్ మేళా
సెప్టెంబర్ 19న కోదాడ మెగా జాబ్ మేళాయువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలికోదాడలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు యువతీ యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.జాబ్ మేళా పోస్టర్‌లో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం మీకు ఆసక్తి ఉన్న కంపెనీని ఎంచుకుని, పూర్తి బయోడేటా వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశం కావడంతో, అర్హులైన...