📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహన్మకొండలో తప్పిన పెను ప్రమాదం

హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం

భారీ వృక్షం నేలకూలడంతో తప్పిన పెను ప్రమాదం

ప్రజావాణి సెప్టెంబర్ 15 హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో భారీ వృక్షం నేలకూలడంలో పెను ప్రమాదం తప్పింది గార్డెన్లోని చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న బస్సు పై పడగా సమీపంలో ఉన్న రెండు బైకులు మూడు ఆటోలు తీవ్రంగా దెబ్బతిని నుజ్జు నుజ్జు అయ్యాయి
బస్సు వెళుతుండగానే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ ప్రమాదంతశాత్తు ఎలాంటి ఈ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.