📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబి జె ఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

బి జె ఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బి జె ఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

సెప్టెంబర్ 14 (ప్రజావాణి ప్రతినిధి వెంకటేష్ గౌడ్ గౌడ )సంఘం అధ్యక్షులు రవీందర్ గౌడ్ సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు పెద్దలు సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బస్తీ వాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.