బి జె ఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

బి జె ఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సెప్టెంబర్ 14 (ప్రజావాణి ప్రతినిధి వెంకటేష్ గౌడ్ గౌడ )సంఘం అధ్యక్షులు రవీందర్ గౌడ్ సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు పెద్దలు సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బస్తీ వాసులు పాల్గొన్నారు