📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఎలాంటి విద్యార్వత లేకున్నా పది రాసుకునే అవకాశం ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లకు నేడే చివరి...

ఎలాంటి విద్యార్వత లేకున్నా పది రాసుకునే అవకాశం ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ

📰 Generate e-Paper Clip

ఎలాంటి విద్యార్వత లేకున్నా పది రాసుకునే అవకాశం
ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ.

లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్.

అడ్మిషన్లకు చివరి తేదీ నేడే సెప్టెంబర్ 15.
కోదాడ, సెప్టెంబర్ 14/ ప్రజావాణి
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైతున్నట్లు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు వారు మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారు ఎలాంటి విద్యార్వత లేకున్నా 14 సంవత్సరాలు నిండిన వారందరూ 10వ తరగతి రాసుకునే అవకాశం కలదు పది పాసైన వారు ఇంటర్ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు ఈ అవకాశం మళ్లీ రాదని వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని వారు చెప్పారు కేవలం ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం కలదు ఇంటర్లో కోర్సులు బైపిసి ఎంపీసీ సీఈసీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో చదువుకునే అవకాశం కలదు అడ్మిషన్లకు సంప్రదించాల్సన చిరునామా లక్ష్య డిస్టెన్స్ అకాడమీ బ్రిలియంట్ స్కూల్ పక్కన నయా నగర్ కోదాడ సంప్రదించండి ఫోన్ నెంబర్లు 9542107771 ,7981528312 సంప్రదిచగలరు అని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.