మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే
మద్దూరు సెప్టెంబర్ 11, ప్రజా వాణి,
మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన ఫ్రెషర్స్ డే జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చే విధంగా చదువులో ముందంజలో ఉండాలని ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

