📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarరానున్న వినాయక చవితి పురస్కరించుకొని విజ్ఞేశ్వర స్వామి వారి ఆగమన వేడుకలు

రానున్న వినాయక చవితి పురస్కరించుకొని విజ్ఞేశ్వర స్వామి వారి ఆగమన వేడుకలు

📰 Generate e-Paper Clip

రానున్న వినాయక చవితి పురస్కరించుకొని విజ్ఞేశ్వర స్వామి వారి ఆగమన వేడుకలు

* శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ (ఎస్ వి యు సి) విగ్నేశ్వరుని

* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్  మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట సెప్టెంబర్ 6 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడ శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ (ఎస్ వి యు సి) వారు రానున్న వినాయక చవితి పురస్కరించుకొని విజ్ఞేశ్వర స్వామి వారి ఆగమన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్  మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ఎస్ వి యు సి వారు మట్టి గణపతిని తీసుకొచ్చి జమ్మికుంట పట్టణానికి మంచి మెసేజ్ ఇచ్చారు ఇదేవిధంగా పట్టణ ప్రజలందరూ పార్టీ గణపతులను తమ మండపాలలో నిలుపుకొని ఈ నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకొని స్వామివారికి పాత్రులు కాగలరని అలాగే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని భక్తిశ్రద్ధలతో ఆ భగవంతున్ని పూజించాలని ఆ గణనాథుని ఆశీస్సులు జమ్మికుంట పట్టణ ప్రజల అందరి పైన ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ చింతల శ్రీనివాస్,కొలుగురి సురేష్  కూతడి తిరుపతి శ్రీకాంత్ ఎస్ వియు సి కమిటీ సభ్యులు,వినయ్,సాయి,నరేందర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.