📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెన్షన్ పంపిణీలో పాల్గొన్న చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న

పెన్షన్ పంపిణీలో పాల్గొన్న చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న

📰 Generate e-Paper Clip

పెన్షన్ పంపిణీలో పాల్గొన్న చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న

అనంత పురం సెప్టెంబరు 01 మన ప్రజా వాణి
ఈరోజు సెప్టెంబర్ ఒకటవ తారీకు సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో కలిసి పాల్గొన్న.
ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్/లింగ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్జాపూర్ స్వప్న.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2024  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్దె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.