📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyసంగారెడ్డిలో జగ్గారెడ్డి కార్యకర్తలపై ఫైర్

సంగారెడ్డిలో జగ్గారెడ్డి కార్యకర్తలపై ఫైర్

📰 Generate e-Paper Clip

*సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పార్టీ నాయకులపై జగ్గారెడ్డి ఫైర్*

సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల పార్టీ కమిటీలు ప్రకటిస్తున్న సమయంలో లిస్టులో పేరున్న నాయకులు గైర్హాజరు

మీటింగ్ కు హాజరుకాకపోవడంపై జగ్గారెడ్డి ఆగ్రహం * టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్* రెండ్రోజుల్లో నా కొడుకు ఎంగేజ్ మెంట్ ఉన్నా ఈ రోజు 11 గంటలకే సంగారెడ్డి వచ్చాను  శుభకార్యం ఉంటే అందరూ ఏర్పాట్లలో ఉంటారు…కానీ నేను సంగారెడ్డిలో ఉన్నాను నాకు రాజకీయం అంటే షోకు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది కాబట్టి ఇలా ఉన్నా* *రాజకీయాలంటే షోకు, జీల్, ఆసక్తి ఉన్నవారిని మాత్రమే మండల కమిటీల్లోకి తీసుకోండి*

*ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసేవారిని తీసుకోవద్దు* *మీటింగ్ కు రానివారిని కమిటీ నుంచి వెంటనే తొలగించి, మీటింగ్ కు వచ్చిన వారి పేర్లు చేర్చండి అని కమిటీ ప్రెసిడెంట్ల కి జగ్గారెడ్డి ఆదేశం*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.