📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarసిరిసేడు గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసేడు గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip


* గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్  ఉప సర్పంచ్ వంశీ కృష్ణపాలకవర్గం  ఆధ్వర్యంలో

* గ్రామపంచాయతీ ఆవరణలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా

జమ్మికుంట ఆగస్టు 15 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిసిరిసేడు గ్రామంలో గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్  పాలకవర్గం  ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగాల వల్లనే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ హక్కులను పొందుతున్నామని వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారు చూపిన దారిలో పయనిస్తూ ఈ దేశానికి మన వంతుగా ఎల్లప్పుడూ విధేయత గా ఉండాలని తెలిపారుఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్ ఉప సర్పంచ్ వంశీ కృష్ణ పాలకవర్గ సభ్యులు  సారంగం రాజేశ్వరిచంద్రమౌళి శ్రీలేఖ  సహారిక రమేష్ వరలక్ష్మీ అనూష,మైపాల్.ఉమాదేవిపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు యువకులుపెద్ద సంఖ్యలో హాజరైనరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.