సిరిసేడు గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు <br>
* గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ఉప సర్పంచ్ వంశీ కృష్ణపాలకవర్గం ఆధ్వర్యంలో * గ్రామపంచాయతీ ఆవరణలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగాజమ్మికుంట ఆగస్టు 15 (ప్రజావాణి)కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిసిరిసేడు గ్రామంలో గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగాల వల్లనే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ హక్కులను పొందుతున్నామని వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ...