📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadజన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి

📰 Generate e-Paper Clip

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి

 

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధి సోదరుడు ఎద్దు మహేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా తొర్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, చిట్టిమల్ల మహేష్, పంజాల శ్రీకాంత్, ధర్మారపు వంశీ, సింగారపు యాకన్న తదితరులు పాల్గొని ఎద్దు మహేష్ యాదవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతల వారి మాట్లాడుతూ
మహేష్ యాదవ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.