📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakలబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

టేక్మాల్ ఆగస్టు 2: మన ప్రజావాణి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారి సహకారంతో టేక్మాల్ మండలానికి మంజూరైన 7,55,500/రూపాయల విలువగల 22 సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్,టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధాకర్ సార్ ,మాజీ మండల అధ్యక్షులు మానికిషన్, ఏఎంసీ జోగిపేట మార్కెట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, డిసిసి, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి యాద గౌడ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి మహేష్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు ఆకులపల్లి పాపయ్య, మైనారిటీ అధ్యక్షుడు షేక్ మజర్ ,టేక్మాల్ టౌన్ అధ్యక్షులు భక్తుల కిషోర్,నర్సింహ రెడ్డి,నాగరాజు,వివిధ గ్రామాల సర్పంచులు సాయ గౌడ్,సుబ్బా రావు,లక్ష్మణ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్,సాయి శేషు గౌడ్,ప్రవీణ్,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular