కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ ఉపాధ్యాయులు .
ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి మండల పరిధిలోని ముది మాణిక్యం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎడవల్లి అనంతరెడ్డి పదవి విరమణ కార్యక్రమాన్ని పి ఆర్ టి యు టి ఎస్ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు డీ కిషోర్ నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి వరలక్ష్మి పాల్గొని పదవీ విరమణ పొందుతున్న అనంత రెడ్డి ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలను కొనేడారు అంతేకాకుండా పదవి విరమణ అనంతర జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
అనంత రెడ్డి సార్ కి ఘనంగా పదవి విరమణ సన్మానం
RELATED ARTICLES

