📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పట్టాభిరామ్ ను సన్మానించిన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి

పట్టాభిరామ్ ను సన్మానించిన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి

📰 Generate e-Paper Clip


అనంత పురం బ్యూరో జూలై 21 నేటి ప్రభాత సూర్య
అనంతపురం నగరానికి విచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్  పట్టాభిరామ్ ని  మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టాభి రామ్ కు శాలువాతో సత్కరించారు.అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతుల సౌకర్యార్థం మరుగుదొడ్ల ఏర్పాటు అవసరాన్ని ఆయన దృష్టికి  తీసుకెళ్లారు .దీనిపై సానుకూలంగా స్పందించిన పట్టాభిరామ్ మార్కెట్ యార్డ్‌లో రైతుల కోసం మరుగుదొడ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.