📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఅభివృద్ధి  పనులు చేపట్టిన సర్పంచ్  బాల్రాజు

అభివృద్ధి  పనులు చేపట్టిన సర్పంచ్  బాల్రాజు

📰 Generate e-Paper Clip

అభివృద్ధి  పనులు చేపట్టిన సర్పంచ్  బాల్రాజు



రామాయంపేట  మం డలంలోని దంతేపల్లి గ్రామ సర్పంచ్ మ స్కూరి బాల్రాజు జీపీ కార్యాలయం వద్ద ఇప్పటి వరకు మరుగుదొడ్డి లేక మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఉప సర్పంచ్ తో పాటు వార్డుసభ్యుల సహకా రంతో మరుగుదొడ్డి నిర్మాణం పనులు చేప ట్టారు. జీపీ కార్యాలయం శిథిలావస్థలో ఉండడంతో పాటు కొన్ని మరమ్మతులు అ వసరం ఉండగా వాటిని దగ్గరుండి చేయిం చారు. ఈ సందర్భంగా పాలకవర్గం చేసిన పనికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తుఅభి నందిస్తున్నారు.

Reply

RELATED ARTICLES
- Advertisment -

Most Popular