📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyజోగిపేట యువకుడు అంజి అనుమానాస్పద మృతి.. కుటుంబంలో విషాదం

జోగిపేట యువకుడు అంజి అనుమానాస్పద మృతి.. కుటుంబంలో విషాదం

📰 Generate e-Paper Clip

జోగిపేట యువకుడు అంజి అనుమానాస్పద మృతి.. కుటుంబంలో విషాదం
హత్య? లేక ఆత్మహత్య?

మన సమగ్ర ప్రజావాణి జులై 09
జోగిపేట )
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేటకు చెందిన యువకుడు అంజి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular