జోగిపేట యువకుడు అంజి అనుమానాస్పద మృతి.. కుటుంబంలో విషాదం

జోగిపేట యువకుడు అంజి అనుమానాస్పద మృతి.. కుటుంబంలో విషాదం హత్య? లేక ఆత్మహత్య? మన సమగ్ర ప్రజావాణి జులై 09 జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేటకు చెందిన యువకుడు అంజి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....