📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతి ఆంధ్రప్రదేశ్ దా"?తెలుగుదేశం పార్టీ దా"? అని ప్రశ్నించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్...

అమరావతి ఆంధ్రప్రదేశ్ దా”?తెలుగుదేశం పార్టీ దా”? అని ప్రశ్నించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

📰 Generate e-Paper Clip

అమరావతి ఆంధ్రప్రదేశ్ దా”తెలుగుదేశం పార్టీ దా అని ప్రశ్నించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మీరు అనుకునే ప్రపంచస్థాయి రాజధానికి ప్రతిపక్షం వస్తే తెలుగుదేశం పార్టీకి ఉలుకెందుకు భయం ఎందుకు ఈ దాడులు ఎందుకు?.

నందిగామ (ప్రజావాణి జూన్ 27) పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అమరావతి రాజధాని లోకి తెలుగుదేశం పార్టీ వారికి తప్పా  ప్రతిపక్షాలకు- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి-సామాన్యులకు.ప్రవేశం లేదని.రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ లో చట్టం చేస్తే సరిపోతుంది కదా ఆ చట్ట ప్రకారం ఇక అమరావతి రాజధాని లోకి సామాన్యులు, ప్రతిపక్షాలు – తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేవారు రాకుండా ఉంటారు కదా  అని వ్యాఖ్యానించిన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ రాజధానికి భూములు ఇవ్వని రైతుల పొలాలను కూడా వదలకుండా వారి పొలాల్లో ప్లాట్లు వేయడం.సేద్యం చేసుకునే రైతుల పొలాలు.వ్యవసాయానికి పనికి రాకుండా.వాటి చుట్టూ గుంటలు తవ్వి-నీరు వదలటం దేనికి ఆ రైతులను కలిసి మాట్లాడేందుకు పరిరక్షణ కమిటీ సభ్యులు వెళితే వారిపై దాడులు చేస్తారా,రాజధాని నిర్మాణానికి చదరపు అడుగుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన రేటు కంటే.3,4 రేట్లు అధికంగా ఖర్చు చేసి అవినీతి, దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు,లోకేష్ ల బాగోతం బయటపడుతుందని.రాజధానిలోకి ప్రతిపక్షాలు రాకుండా దాడులు చేస్తున్నారా ఇప్పుడు మీర చేస్తున్న దాడులు చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు, సామాన్యులకు సైతం అనుమానం కలుగుతుంది.అసలు రాజధాని లో ఏం జరుగుతుంది అన మీరు అంటున్న ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిజంగా భ్రమరావతి కాకపోతే ఎందుకు ప్రతిపక్షాన్ని ప్రజలను చూడనివ్వటం లేదు  చంద్రబాబు తన రాజకీయాల లబ్ది కోసం తన కుమారుడు లోకేష్ ఆర్థికవృద్ధి కోసం రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్పితే.వారు మంచి చేసేది ఏమీ లేదు ప్రజలకు భ్రమలు కలిగించడంనమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.చంద్రబాబు నాయుడు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి కానివ్వడు.అదే ఆయన గొప్పతనం.పోలవరం అయినా అమరావతి అయినా రాజధాని అయినా ఏది, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు,తన సంపాదన కోసం ఎన్ని సంవత్సరాలు అయినా వాటిని అలానే చేస్తూ.దోచుకుంటూ ఉంటాడు,ప్రతిపక్షంగా బాధ్యతగా పెనుమాక రైతులను కలిసి మాట్లాడేందుకు వెళుతుంటే.వేరే రైతులు దాడులు చేస్తారా అసలు దాడి చేసింది రైతులా  కాదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ముందస్తు ప్లాన్ లో భాగంగా దాడులు చేస్తున్నారు  సూపర్ సిక్స్ అంటూ అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు తమ అపార శక్తినంతా.రాష్ట్ర ఆర్థిక ఖజానా అంతా.రాష్ట్ర అభివృద్ధికి కాకుండా.ప్రజలను గాలికి వదిలేసి.కేవలం రాజధాని నిర్మాణం కోసం అంటూ. ప్రచారాలు చేసుకుంటూ.అప్పులు చేసి భారీ దోపిడీకి పాల్పడుతున్నారు,వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్తే ప్రజలు ఓడించారని.మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ -గతంలో 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా,మీరు అప్పటికే అమరావతి ప్రారంభించారు కదా మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు  ఈ దుర్మార్గ దాడులకు – తెలుగుదేశం పార్టీ ఉడత ఊపులకు-బాధ్యత కలిగిన ప్రతిపక్షమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు.అరాచక దాడులకు పాల్పడుతున్న వారికి త్వరలో ప్రజలే తగిన బుద్ధి చేప్తారు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular