అమరావతి ఆంధ్రప్రదేశ్ దా”?తెలుగుదేశం పార్టీ దా”? అని ప్రశ్నించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

అమరావతి ఆంధ్రప్రదేశ్ దా"తెలుగుదేశం పార్టీ దా అని ప్రశ్నించిన Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మీరు అనుకునే ప్రపంచస్థాయి రాజధానికి ప్రతిపక్షం వస్తే తెలుగుదేశం పార్టీకి ఉలుకెందుకు భయం ఎందుకు ఈ దాడులు ఎందుకు?. నందిగామ (ప్రజావాణి జూన్ 27) పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అమరావతి రాజధాని లోకి తెలుగుదేశం పార్టీ వారికి తప్పా  ప్రతిపక్షాలకు- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి-సామాన్యులకు.ప్రవేశం లేదని.రెడ్ బుక్...