📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పీఎన్‌ఆర్ కాలనీలో ఎన్‌కే జంగం క్లినిక్ ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

అమీన్‌పూర్, జూన్ 21 (ప్రజావాణి):అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పీఎన్‌ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌కే జంగం క్లినిక్ ను అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు కొల్లూరి యాదగిరి తదితరులు పాల్గొని క్లినిక్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular