📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనేడు విద్యుత్ సరఫరా అంతరాయం

నేడు విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ జూన్ 20(ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జోన్, ఘట్కేసర్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం (21.6.2025) ఘట్కేసర్ ఇంచార్జ్ ఏ ఈ ఆంజనేయులు తెలిపిన ప్రకారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 13.00 వరకు విద్యుత్ అంతరాయ ప్రాంతాలు డానో కంపెనీ, ఫకీర్ టేకియా, లింగాపూర్, కేఎల్ఆర్ నగర్, జేడీ రబ్బర్, పౌడర్ కంపెనీ, కె ఎస్ ఆర్, రాకుల్ స్కూల్,

మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 వరకు విద్యుత్ అంతరాయ ప్రాంతాలు, ఎన్ టి పి సి . విద్యుత్ అంతరాయం కి చింతిస్తూ, ప్రజలు సహకరించగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular