📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కమలాపురం వైసీపీ నాయకులు తురకపల్లి రాజశేఖర్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి దాడి,

కమలాపురం వైసీపీ నాయకులు తురకపల్లి రాజశేఖర్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి దాడి,

📰 Generate e-Paper Clip

వైయస్సార్ జిల్లా జూన్ 14 ప్రజావాణి కమలాపురం వైసీపీ నాయకులు తురకపల్లి రాజశేఖర్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి దాడి.కత్తితో పది పోట్లు. హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. కమలాపురం జెడ్పిటిసి సుమిత్ర రాజశేఖర్ రెడ్డి భర్త తురకపల్లి రాజశేఖర్ రెడ్డి పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి.తురకపల్లిలో ఆరుబయట ఫోన్లో మాట్లాడుతుండగా కత్తితో వచ్చి దాడి చేసిన దుండగుడు. కేకలు వేయడంతో పారిపోయిన దుండగుడు.సృహ కోల్పోయిన తురకపల్లి రాజశేఖర్ రెడ్డి.హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కత్తితో పదిపోట్లకు పైగా పొడిచిన్నట్లు తెలిపిన బంధువులు. తురక పల్లెకు చెందిన ఉప్పరోళ్ళ సునీల్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular