📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliశ్రీధర్ బాబు సన్నియితుని గుడిసె కూల్చి వేత.

శ్రీధర్ బాబు సన్నియితుని గుడిసె కూల్చి వేత.

📰 Generate e-Paper Clip

శ్రీధర్ బాబు సన్నియితుని గుడిసె కూల్చి వేత.



మన ప్రజావాణి. మంతిని ప్రతినిధి. మంథని మండలం దు బ్బపల్లి గ్రామంలోని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అతి సన్నితుడైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుదుల రవి యొక్క సేద తీరడానికి వేసుకున్న గుడిసెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు దాని పక్కకు అతని పొలం ఉంది పొలం పనులు ముగించుకొని కాసేపు సేద తీర్చుకుందాం అని గుడిసె వేసుకున్నాడు దానిని రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు బాధపడుతూ నేను కాసేపు సేద తీరడానికి  వేసుకున్న గుడిసెను ఇలా కూల్చివేయడం కరెక్ట్ కాదని ఏదైనా నాతో సమస్య ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా ఇలా చేయడం కరెక్ట్ కాదని బాధపడుతున్నారు దీని విషయంలో పోలీస్ కంప్లైంట్ చేస్తామని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular