📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
Homeతెలంగాణలబ్ధిదారుల చెక్కుల పంపిణీ

లబ్ధిదారుల చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*లబ్ధిదారుల చెక్కుల పంపిణీ*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో చండూరు మండలం చామలపల్లి గ్రామానికి చెందిన గొల్లూరు రాకేష్ కి 15,000 లు నేర్లకోటి అరవింద్ కి 30,000 లు నేర్లకంటి శివ కి 29500 జిల్లా గణేష్ కి 30000 లు , గంట 15, అనంతయ్య 0 15, అనంతయ్య 0 60,000/- కాటం మల్లయ్య కి 60,000/- ల రూపాయల చెక్కులను లబ్దిదారులకు చామలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాచమల్ల మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెకోల రామేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ నేర్లకంటి రవికుమార్, కాటో రవి గౌడ్, గ్రామ ప్రధాన కార్యదర్శి గుండెల ప్రతాప్, సీపీఐ గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లూరి వెంకటేశం, యల్డండ విష్ణు వర్ధన్ రెడ్డి, నాయకులు మేక శ్రీనివాస్ రెడ్డి, నేర్లకంటి రవి, గ్రామ పార్టీ కార్యకర్తలు యాదయ్య.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular