📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున...

శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

📰 Generate e-Paper Clip

బ్రహ్మంగారిమఠం మే17 ప్రజావాణి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు ఆయన కుమారుడు పోతిరెడ్డి సందీప్ రెడ్డి.అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్ .మరియు అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు .రాధాకృష్ణారెడ్డి. లక్ష్మిరెడ్డి. కు.బ్రహ్మంగారి గుడిలోనూ ఈశ్వరమ్మ గారి గుడిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ తరువాత వారిని స్వామివారి గుడిలోని కండువల తో. పూలమాలలతో.సన్మానించడం జరిగింది. ఈశ్వరమ్మ మఠం పీఠాధిపతి శ్రీ శివ స్వామి తోను తో కలిసి మాట్లాడడం జరిగింది .ఆ తర్వాత శ్రీవిరిజానంద స్వామి గారిని కలిసి చాలాసేపు స్వామివారితో మాట్లాడడం జరిగింది. శ్రీవిరిజానంద స్వామి చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు. గోశాల. విద్యా వికాస కేంద్రాలు . అధిష్టానం మందిరం నిర్మాణం.గురించి తెలుసుకొని ఎన్నారైలు ప్రశంసించారు. వారిని అమెరికాకు రమ్మని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో . సమరసత ఫౌండేషన్ జిల్లా కన్వీనర్. బి నాగేశ్వర్ రెడ్డి గారు. సుంకర సురేష్ గారు ఆర్ఎస్ఎస్ కార్యవాహ బి మఠం మండలం.ప్రభాకర్ రెడ్డి . నెల్లూరు.అవినాష్ రెడ్డి. గిద్దలూరు. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular