శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

బ్రహ్మంగారిమఠం మే17 ప్రజావాణి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు ఆయన కుమారుడు పోతిరెడ్డి సందీప్ రెడ్డి.అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్ .మరియు అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు .రాధాకృష్ణారెడ్డి. లక్ష్మిరెడ్డి. కు.బ్రహ్మంగారి గుడిలోనూ ఈశ్వరమ్మ గారి గుడిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ తరువాత వారిని స్వామివారి గుడిలోని కండువల తో. పూలమాలలతో.సన్మానించడం జరిగింది. ఈశ్వరమ్మ మఠం పీఠాధిపతి శ్రీ శివ స్వామి తోను తో కలిసి మాట్లాడడం జరిగింది...