📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక

కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక

📰 Generate e-Paper Clip

కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక కనిగిరి ప్రజా హక్కుల వేదిక కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి కనిగిరి పరిధిలోని ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా టీవీ9 సయ్యద్ షఫీ ని తిరిగి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కనిగిరి జర్నలిస్టుల కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్న సయ్యద్ షఫీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో సభ్యులందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు కనిగిరి ప్రెస్ క్లబ్ కార్యవర్గ వివరాలు గౌరవ అధ్యక్షులు ధూళిపాళ్ల మల్లికార్జునరావు, గౌరవ సలహాదారులు నూతలపాటి లక్ష్మణాచారి, పందిటి జోయల్, రాజు రాచపూడి స్వర్ణ బాబు, అధ్యక్షులు సయ్యద్ షఫీ, ఉపాధ్యక్షులు వంగలపూడి రంగారావు, గోన దానయ్య,
వేమ నరసింహారావు,

ప్రధాన కార్యదర్శి

గోపవరపు సత్యం రెడ్డి,

సహాయ కార్యదర్శులు
సురబోయిన గురవయ్య,
నేలపాటి రవి,
మీసాల రమేష్,

ట్రెజరర్ చెక్క బసవేశ్వర రావు,

కార్యవర్గ సభ్యులు

అండ్రా మనోహర్,
తోకల తిరుపతిరావు,
చీకటి వెంకటసుబ్బయ్య,
జి ప్రసాదరావు,
బత్తుల సునీల్,
బలసాని యెహోషువ,
జి ప్రసాద్ రావు,
ముప్పూరి ఏడుకొండలు,
పరిసపోగు నవకుమార్,
గుడిపాటి వీరనారాయణ,

ప్రెస్ క్లబ్ లోని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular